"తైపూసమ్" కావడి సేవ నగరోత్సవము-2020 - మచిలీపట్నం
“Thaipoosam” Kaavadi Festival -2020 - Machilipatnam
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి "ఆరుపడై వీడు" ఆరు శక్తి క్షేత్రాలలో జరుగు ఉత్సవమైన
"తైపూసమ్" కావడి సేవ నగరోత్సవము,
ఫిబ్రవరి 8 వ తేదీ 2020 , శనివారం ఉదయం 6.00 గంటలకు, మచిలీపట్నం
జిల్లా పరిషత్ సెంటర్ విఘ్నేశ్వర స్వామి
వారి
ఆలయం నుండి
, 200 కావడులు, 200 పాలకలశములతో "షట్కోన
యంత్ర" పూజ జరిపించుకొని, "పంబ ఉడుక్కై" మరియు "సన్నాయి మంగళ" వాయిద్యాలతో
"ఫలని పాదయాత్ర" వలె నగరోత్సవము పాతబస్టాండ్
"శ్రీ రామలింగేశ్వర స్వామి " వారి దేవస్థానమునకు చేరును, తదుపరి కావడి ధారులచే స్వామి ఉత్సవమూర్తి కి అభిషేకం జరుగును.
ఫిబ్రవరి 9 వ తేదీ 2020 ఆదివారం ఉదయం 6.00 గంటలకు "సుబ్రహ్మణ్య పాసుపతాస్త్ర హోమం"
మరియు సాయంత్రం 5.00 గంటలకు స్వామి వారి తిరుకల్యాణం జరుగును.
కావున భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి
కృపకు పాత్రులు కావలసినదిగా ప్రార్ధన.
కావడి సేవకై సంప్రదించండి :
శ్రీ కార్తికేయ సేవ భక్త బృందం, గొడుగుపేట, మచిలీపట్నం. -9247330323
*************
Respected
Sir/Madam,
With the grace of lord Subrahmanya Swami
, You
are cordially invited to the Annual
“Thaipoosam” Kaavadi Festival procession with the following
programme.
Procession
starts From Vinayaka Temple, ZP Center, Machilipatnam and reaches to Parvathavardhini
Sri Raja Rajeswari Sametha Sri Ramalingeswara swami Devastanam, Koneru
Center, Machilipatnam.
8th February 2020, Saturday :
SCHEDULE : (At Vinayaka Temple, ZP Center, Machilipatnam) :
6.00 Am : Shatkona yantra Pooja to 200 paalkudams.
6.30 Am : Aarupadaiveedu Kaavadi Pooja 200 Kaavadis.
7.00 Am : Kaavadi Procession starts from Vinayaka
Temple.
PROCESSION ROUTE
|
||
1. Vinayaka Temple.
2. Collectorate center.
|
3. District court
center.
4. Bus stand center.
5. Revathi center.
|
6. Koneru center.
7. Ramalingeswara Swami
Temple.
|
SCHEDULE (At Parvathavardhini
Sri Raja Rajeswari Sametha Sri Ramalingeswara swami Devastanam) :
11.30 Am: Abhishekam to Subrahmanya Swami Idol by
Kavadi and Paalkudam bearers.
12.30 Pm: Annaprasadam.
9th February 2020 –
Sunday :
6.30 Am : Mahaa Pasupatha homam at Mahaa-Siva
Sannidhi.
9.00 Am : Prasadam.
5.00 PM : Pallaki
Seva
6.00 PM : Tirukalyanam
Your presence, Participation,
Wholehearted Co-operation, Generous Contribution and encouragement are
requested for the successful completion of the Annual Thaipoosam Kaavadi Nagarotsavam, Homam and Thirukalyanam – 2020.
Request to contact Bhaktha brundam to register participation:
SRI
KARTHIKEYA SEVA BHAKTHA BRUNDAM, MACHILIPATNAM.
Cell:9059065452 ; 9247330323.
Visit: www.karthikeyaseva.blogspot.in