Karthikeya Seva Trust - Machilipatnam
KARTHIKEYA SEVA BHAKTHA BRUNDAM
Sunday, 3 April 2022
KAAVADI FESTIVAL,. Rajamahendravaram - కావడి ఉత్సవం - రాజమహేంద్రవరం
KAAVADI FESTIVAL, Rajamahendravaram
కావడి ఉత్సవం - రాజమహేంద్రవరం
https://youtu.be/3fNleD-BXos
Saturday, 31 July 2021
Aadi Kruthika Importance - ఆడి కృత్తికా విశిష్టత
సుబ్రహ్మణ్య ఆరాధన వాట్సాప్ సమూహం భక్త జనులు కొరకు🙏🙏🙏
ఆడి కృత్తికా నక్షత్రం పర్వదినం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశిష్టత , ఈ క్రింది లింక్ నందు డౌన్లోడ్ చేసుకొనగలరు 🙏🙏
ఆడి కృత్తికా పర్వదినం పూజా విధానము & ఫలములు
సంకలనం : శ్రీ కార్తికేయ భక్త బృందం, మచిలీపట్నం. 9059065452
Sunday, 23 May 2021
VAIKASI VISAGAM - వైకాసి మాసం విశాఖ నక్షత్రం - సుబ్రహ్మణ్య స్వామి అవతరించిన రోజు
వైకాసి
మాసం
విశాఖ
నక్షత్రం
రోజున
సుబ్రహ్మణ్య
స్వామి
అవతరించిన
రోజుగా
ఎంతో
విశేషమైనది
:
తేదీ
:
25.05.2021 ,
మంగళవారం.
సమయం
:
ఉదయం
4.20
నుండి
..
1.
పరమ
శివుని
పంచ
ముఖములు
మరియు
ఆరవ
ముఖమైన
అధోముఖం
యొక్క
మూడవ
నేత్రమునుండి
అగ్ని
రేణువులుగా
శరవణ
తటాకము
నుండి
వైకాసి
విసాగం
రోజున
ఆరుముఖ
స్వామిగా
ఆవిర్భావం
చెందిన
రోజు
.
2.
పూజ
:
9.00 Am నుండి
10.00 Am
లేదా
సాయంత్రం
6.00 Pm
గంటలకు
అభిషేకం
చేయవచ్చును
.
3.
వైకాసి
వైశాఖం
వ్రతం
చేయువారు
ఉదయం
నుండి
ఉపవాసం
ఉండి
సాయంత్రం
6.00 II
కు
నెయ్యి
లేక
నూనె
దీపం
వెలిగించవలెను
.
ఉపవాసం
చేయలేని
వారు
పాలు
ఫలములు
అల్పాహారములు
తీసుకొని
వైకాసి
వైశాఖం
వ్రతం
చేయవచ్చును
.
4.
దేవాలయం
దర్శనం
,
లేదా
విగ్రహం
/
వేలాయుధం
ఉన్నవారు
ఇంటిలోనే
పంచామృత
అభిషేకం
,
తీయని
ఫలములు
/
ఫలహారములు
స్వామికి
నైవేద్యం
,
సాధ్యమైన
వరకు
అన్నదానం
.
5.
పూజా
ద్రవ్యములు
కొనలేని
వారు మరియు
-
ఫల
పంచామృత
అభిషేకం
చేయలేని
నిరుపేద
భక్తులక్తులు
నిరాశ
చెందవలసిన
అవసరం
లేదు
,
ఆ
సుబ్రహ్మణ్యుని
మన
మనసులో
పరమ
భక్తితో
ఆరాధనా
చేయు
మార్గం
ఒకటి
ఉన్నది
.
6.
శ్రీ
పాంబన్
మద్గురు
కుమార
గురుదాస
స్వామిగాళ్
(
పాంబన్
స్వామి
)
రచించిన
"
పరిపూర్ణ
పంచామృత
వణ్ణం
"
అను
కీర్తనం
/
పద్యములో
మురుగన్
కి
అభిషేకం
చేయు
విధానము
ఫలితములతో
కూడిన
అద్భుతమైన
కీర్తనం
,
ముఖ్యంగా
స్వామికి
పాలు
,
పెరుగు
,
నెయ్యి
,
తేనే
,
పంచదార
అభిషేకములు
గురించి
చెప్పునది
.
7.
ఈ
"
పరిపూర్ణ
పంచామృత
వణ్ణం
-
పారాయణ
చేసిన
ప్రదేశములలోన
నేను
స్వయంగా
ఆలకించి
భక్తులకు
అనుగ్రహిస్తాను
”
అని ఆ తిరుచెందూర్ జయంతి నాదర్ స్వామి
పలికినట్టుగా
తిరుచెందూర్
క్షేత్రం
నందు
కొన్ని
దశాబ్దాల
క్రితం
నుండి
స్వామి
భక్తురాలు
“
తిరు
ముత్తమ్మ”
అను
అవ్వ
యొక్క
భక్త
విలాసము
ఎంతో
ప్రసిద్ధి
చెందినది
.
8.
పారాయణ/శ్రవణం
కొరకు క్రింది లింక్స్ ను వీక్షించగలరు
:
"
పరిపూర్ణ
పంచామృత
వణ్ణం
"
https://www.youtube.com/watch?v=FWz8ekIKZvc
https://www.youtube.com/watch?v=cz7AXQRxiL8
9.
ఫలం
:
సంతానం
భాగ్యం
,
కళ్యాణం
,
ఆరోగ్యం
,
శుభకార్యములు
,
ధన
వృద్ధి
,
చేపట్టు
పనులలో
విజయము
,
శత్రు
నాశనం
జరుగును
,
జ్ఞానం
,
విద్యాభి
వృద్ధి
,
దుష్ట
శక్తులు
తొలగిపోతాయి
.
10.
ఇతర విశేషములు : మరియు
ఈ
రోజు
పన్నెండు
ఆళ్వార్
లలో
నమ్మాళ్వార్
జన్మించిన
తిధి
,
యమ
భగవానుడు
అవతరించిన
రోజు
,
మహాభారతం
లో
అర్జునుడు
శివ
భగవానుని
నుండి
పాశుపత
అస్త్రం
పొందిన
రోజు
,
సిద్ధార్థుడు
జన్మించిన
రోజు
మరియు
గౌతమ
బుద్దునిగా
జ్ఞానోదయం
పొందిన
రోజు
.
11.
మంత్రం
:
సుబ్రహ్మణ్య
గాయత్రీ
పారాయణ.
12.
సుబ్రహ్మణ్య
శరణు
ఘోష
...
హరో
o
హరా
..
1.
వెట్రి
వేల్
మురుగనుక్కు
-
హరో
o
హరా
..
2.
వీర
వేల్
మురుగనుకు
-
హరో
o
హరా
..
3.
జ్ఞాన
వేల్
మురుగనుకు
-
హరో
o
హరా
..
4.
రత్న
వేల్
మురుగనుకు
-
హరో
o
హరా
..
5.
శక్తి
వేల్
మురుగనుకు
-
హరో
o
హరా
..
6.
ఆరుపడై
మురుగనుకు
-
హరో
o
హరా
..
7.
అయ్యప్ప
సోదరుని
కి
-
హరో
o
హరా
..
8.
గణపతి
సోదరునికి
-
హరో
o
హరా
..
9.
పార్వతి
పుత్రునికి
-
హరోం
హరా
..
10.
ఈశ్వర
కుమారునికి
-
హరోం
హరా
..
11.
తిరుత్తని
మురుగనుకు
-
హరో
o
హరా
..
12.
తిరుప్పర
o
కుండ్రమ్
మురుగనుకు
-
హరో
o
హరా
..
13.
ఫళణి
మలై
మురుగనుకు
-
హరో
o
హరా
..
14.
స్వామిమలై
మురుగనుకు
-
హరో
o
హరా
..
15.
తిరుచెందూర్
మురుగనుకు
-
హరో
o
హరా
..
16.
సోలై
మలై
మురుగనుకు
-
హరో
o
హరా
..
వెట్రి
వేల్
-
మురుగనుకు
-
హరో
o
హరా
..
శ్రీ
కార్తికేయ
సేవ
భక్త
బృందం
.,
మచిలీపట్నం
.
http://karthikeyaseva.blogspot.com/2021/05/vaikasi-visagam.html
రవికుమార్ -
పి
.
కార్తికేయ
సేవా
భక్త
బృందం
,
మచిలీపట్టణం
.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)