Monday, 17 February 2025

Thaipoosam Kaavadi 2025 Gallery

 

With the Blessings of 

His Holyness Sri Sri Sri Sthairyananada Saraswati Swamiji

Srividya peetham, Pranavasramam, Gudivada. 


శ్రీ కార్తికేయ సేవా ట్రస్ట్, మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కావడి ఉత్సవములో గుడివాడ, శ్రీ విద్యా పీఠం, ప్రణవాశ్రమం పీఠాధిపతి పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ స్థైర్యా నంద సరస్వతి స్వామి వారు ఇచ్చిన హారతి లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రాకను సూచిస్తూ సాక్షాత్కరించిన కుక్కుటము.

FESTIVAL PROCESSION VIDEOS   

Click on this link :       Thaipoosam 2025 Video

  Click on this link :      Kavadi Procession
























































Monday, 3 February 2025

Thaipoosam Kaavadi Festival Invitation 2025







*వెట్రి వెల్ మురుగన్ కి హారో హర* 

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి "ఆరుపడై వీడు" ఆరు శక్తి క్షేత్రాలలో జరుగు ఉత్సవమైన "తైపూసమ్" కావడి సేవ నగరోత్సవము, మచిలీపట్నం. 

తేదీ. 11 ఫిబ్రవరి , 2025 , మంగళ వారం, ఉదయం 7.00 గంటలకు. 

మచిలీపట్నం, జిల్లా పరిషత్ (ZP) సెంటర్, విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం నుండి బయలుదేరి , పాతబస్టాండ్ "పర్వత వర్థిని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి " వారి దేవస్థానమునకు చేరును. తదుపరి భక్తులచే శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తి కి అభిషేకం జరుగును.

కావడి & పాల కలశం సేవలో పాల్గొను వారు తమ పేర్లు నమోదు చేయుట కొరకు ట్రస్ట్ యొక్క క్రింది నెంబర్ లకు సంప్రదించగలరు: 

Cell: 9247330323 ; 9059065452 ; 7780179858 ; 80747 66636 ; 8919096590 ; 9440217893 

*గమనిక : కావడి ద్రవ్యములు భక్తులు ఏర్పాటు చేసుకొనవలెను

 ఇట్లు : 
శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్, (రి.77/22), 
గొడుగుపేట, 
మచిలీపట్నం.




Sunday, 2 February 2025

Media and News - https://karthikeyasevatrust.org/news-media.html

Sunday, 16 June 2024

Subrahmanya Swami Tirukalyanam - సుబ్రహ్మణ్య స్వామి తిరు కల్యాణం, మచిలీపట్నం

తిరుకళ్యాణం ను ఈ క్రింద ఇవ్వబడిన లింక్ లో చూడవచ్చు. 

Tirukalyanam Video in below link. 


శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరుపడైవీడు ఆరు స్వయంభూ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జరుగు వైకాశి విశాఖం బ్రహ్మోత్సవం సందర్భంగా మచిలీపట్టణం లో తిరుకళ్యాణం మహోత్సవం జరుగును. 

ది. 22.05.2024, బుధవారం, సాయంత్రం 5.00 గంటలకు* పల్లకి & కావడి సేవ తదుపరి స్వామివారికి ఘన స్వాగతం (వరవేర్పు), తిరు కళ్యాణం, ఆరుపడైవీడు పడి పూజ జరుగును. 

*వేదిక* : పర్వత వర్ధిని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, రాబర్ట్సన్ పేట (పాత బస్ స్టాండ్), మచిలీపట్నం.
            
     ఇట్లు 
శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్, 
గొడుగుపేట, 
మచిలీపట్నం. 




Watch Kavadi Festival Machilipatam - కావడి ఉత్సవం మచిలీపట్నం


Watch Festival Video - Link :   మచిలీపట్నం కావడి ఉత్సవమును ఈ లింకులో వీక్షించగలరు. 











  


Wednesday, 6 December 2023

Kavadi festival Invitation - 25 January, 2024 ::: మచిలీపట్నం - సుబ్రహ్మణ్య స్వామి కావడి నగరోత్సవము, తేదీ. 25 - జనవరి, 2024


 శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి  "ఆరుపడై వీడు" ఆరు శక్తి క్షేత్రాలలో జరుగు ఉత్సవమైన


"తైపూసమ్" కావడి సేవ నగరోత్సవము.


తేదీ. 25 - జనవరి, 2024, గురువారం,  ఉదయం 6.00 గంటలకు 

మచిలీపట్నం,  జిల్లా పరిషత్ (ZP) సెంటర్,  విఘ్నేశ్వర స్వామి  వారి  ఆలయం నుండి, 300 కావడులు, 300 పాలకలశములతో "షట్ కోణ యంత్ర"  పూజ జరిపించుకొని,  "పంబ ఉడుక్కై" మరియు "సన్నాయి మంగళ"  వాయిద్యాలతో  "ఫలని పాదయాత్ర" వలె నగరోత్సవము పాతబస్టాండ్  " పర్వత వర్దిని  శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి " వారి దేవస్థానమునకు కావడి నగరోత్సవము చేరును, తదుపరి కావడి ధారులచే సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తి కి అభిషేకం జరుగును. 

26, జనవరి, 2024, శుక్రవారం, ఉదయం 7.00 గంటలకు "సుబ్రహ్మణ్య పాశుపత హోమం" మరియు కావడి ద్రవ్యములతో అభిషేకం జరుగును.  

కావున భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి  కృపకు పాత్రులు కావలసినదిగా ప్రార్ధన.  

కావడి సేవకై సంప్రదించండి :  

శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్, (రి.77/22), గొడుగుపేట, మచిలీపట్నం 

Cell:  92473 30323 ;  94402 17893 ; 89190 96590 ; 77801 79858 ;  90590 65452 ; 94900 11163 







Saturday, 10 June 2023

Vaikasi Visagam Brahmotsavam


శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరుపడైవీడు క్షేత్రాలలో జరుగు వైకాశి  విశాఖం బ్రహ్మోత్సవం - సందర్భంగా *శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తిరు కళ్యాణం* 

ది. 03.06.2023, శనివారం, ఉదయం 6.30  గంటలకు  కావడి సేవ,  స్వామివారికి  ఘన స్వాగతం (వరవేర్పు),  తిరు కళ్యాణం, ఆరుపడైవీడు పడి పూజ జరుగును , తదుపరి  అన్నప్రసాదం.

వేదిక : భగవాన్ శ్రీ రమణ  మహర్షుల వారి -  సాగరతీర రమణాశ్రమం , తాళ్ళపాలెం, మంగినపూడి బీచ్ వద్ద, మచిలీపట్నం. 

ఆహ్వానించు వారు: 

శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్, గొడుగుపేట, మచిలీపట్నం. 

Mobile : 99661 97938; 9059065452 ; 9247330323