Showing posts with label Blog. Show all posts
Showing posts with label Blog. Show all posts

Sunday, 7 December 2025

Machilipatnam Thaipoosam Kavadi festival - 01, Feb, 2026, Sunday @7.00 Am ::: మచిలీపట్నం - శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావడి సేవ నగరోత్సవము

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి  "ఆరుపడై వీడు" ఆరు శక్తి క్షేత్రాలలో జరుగు ఉత్సవమైన తైపూసం కావడి సేవ నగరోత్సవం.

మచిలీపట్నం,  జిల్లా పరిషత్ (ZP) సెంటర్,  విఘ్నేశ్వర స్వామి  వారి  ఆలయం నుండి, 300 కావడులు, 108 పాలకలశములతో "షట్ కోణ యంత్ర" పూజ జరిపించుకొని, "పంబ ఉడుక్కై"  మరియు "సన్నాయి మంగళ" వాయిద్యాలతో "ఫలణి పాదయాత్ర" వలె నగరోత్సవము పాతబస్టాండ్ "పర్వతవర్దిని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి" వారి  దేవస్థానమునకు కావడి నగరోత్సవము చేరును, తదుపరి కావడి ధారులచే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తి కి అభిషేకం జరుగును. 

తేదీ.  01 ఫిబ్రవరి , 2026  ఆదివారం :  

ఉదయం - 7.00 గం.కు  :  "తైపూసమ్" కావడి సేవ నగరోత్సవము ప్రారంభం 

ఉదయం - 11.00 గం.కు :  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహా పశుపతాస్త్ర హోమం ప్రారంభం.

మధ్యాహ్నం - 1.00 గం.కు :   ఏకాదశ ద్రవ్యములతో ఫలణి క్షేత్రం లో జరుగువిధంగా ఉత్సవ స్వామి  వార్లకు మహా అభిషేకం

సాయంత్రం - 4.00 గం.కు :  హోమం పూర్ణాహుతి జరుగును.

కావున భక్తులు పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి  కృపకు పాత్రులు కావలసినదిగా ప్రార్ధన.  

                                                                  ************

మాల/దీక్ష ధారణ తేదీలు  :-     మండల దీక్ష - 16  డిసెంబర్ 2025 ;  భుజంగ దీక్ష - 31 డిసెంబర్ 2025 ; ఏకాదశ దీక్ష - 22 జనవరి 2026 ; షష్టి దీక్ష - 27 జనవరి  2026. 

                                                                  ************

దీక్ష ధారణ మరియు కావడి సేవ వివరముల కొరకు సంప్రదించండి 

శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్, (రి.77/22), గొడుగుపేట, మచిలీపట్నం 

Cell:  90590 65452 ; 92473 30323 ; 96765 52550 ;  89190 96590 ; 77801 79858 
















Monday, 3 February 2025

Thaipoosam Kaavadi Festival Invitation 2025







*వెట్రి వెల్ మురుగన్ కి హారో హర* 

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి "ఆరుపడై వీడు" ఆరు శక్తి క్షేత్రాలలో జరుగు ఉత్సవమైన "తైపూసమ్" కావడి సేవ నగరోత్సవము, మచిలీపట్నం. 

తేదీ. 11 ఫిబ్రవరి , 2025 , మంగళ వారం, ఉదయం 7.00 గంటలకు. 

మచిలీపట్నం, జిల్లా పరిషత్ (ZP) సెంటర్, విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం నుండి బయలుదేరి , పాతబస్టాండ్ "పర్వత వర్థిని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి " వారి దేవస్థానమునకు చేరును. తదుపరి భక్తులచే శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తి కి అభిషేకం జరుగును.

కావడి & పాల కలశం సేవలో పాల్గొను వారు తమ పేర్లు నమోదు చేయుట కొరకు ట్రస్ట్ యొక్క క్రింది నెంబర్ లకు సంప్రదించగలరు: 

Cell: 9247330323 ; 9059065452 ; 7780179858 ; 80747 66636 ; 8919096590 ; 9440217893 

*గమనిక : కావడి ద్రవ్యములు భక్తులు ఏర్పాటు చేసుకొనవలెను

 ఇట్లు : 
శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్, (రి.77/22), 
గొడుగుపేట, 
మచిలీపట్నం.




Wednesday, 6 December 2023

Kavadi festival Invitation - 25 January, 2024 ::: మచిలీపట్నం - సుబ్రహ్మణ్య స్వామి కావడి నగరోత్సవము, తేదీ. 25 - జనవరి, 2024


 శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి  "ఆరుపడై వీడు" ఆరు శక్తి క్షేత్రాలలో జరుగు ఉత్సవమైన


"తైపూసమ్" కావడి సేవ నగరోత్సవము.


తేదీ. 25 - జనవరి, 2024, గురువారం,  ఉదయం 6.00 గంటలకు 

మచిలీపట్నం,  జిల్లా పరిషత్ (ZP) సెంటర్,  విఘ్నేశ్వర స్వామి  వారి  ఆలయం నుండి, 300 కావడులు, 300 పాలకలశములతో "షట్ కోణ యంత్ర"  పూజ జరిపించుకొని,  "పంబ ఉడుక్కై" మరియు "సన్నాయి మంగళ"  వాయిద్యాలతో  "ఫలని పాదయాత్ర" వలె నగరోత్సవము పాతబస్టాండ్  " పర్వత వర్దిని  శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి " వారి దేవస్థానమునకు కావడి నగరోత్సవము చేరును, తదుపరి కావడి ధారులచే సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తి కి అభిషేకం జరుగును. 

26, జనవరి, 2024, శుక్రవారం, ఉదయం 7.00 గంటలకు "సుబ్రహ్మణ్య పాశుపత హోమం" మరియు కావడి ద్రవ్యములతో అభిషేకం జరుగును.  

కావున భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి  కృపకు పాత్రులు కావలసినదిగా ప్రార్ధన.  

కావడి సేవకై సంప్రదించండి :  

శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్, (రి.77/22), గొడుగుపేట, మచిలీపట్నం 

Cell:  92473 30323 ;  94402 17893 ; 89190 96590 ; 77801 79858 ;  90590 65452 ; 94900 11163 







Saturday, 10 June 2023

Vaikasi Visagam Brahmotsavam


శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరుపడైవీడు క్షేత్రాలలో జరుగు వైకాశి  విశాఖం బ్రహ్మోత్సవం - సందర్భంగా *శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తిరు కళ్యాణం* 

ది. 03.06.2023, శనివారం, ఉదయం 6.30  గంటలకు  కావడి సేవ,  స్వామివారికి  ఘన స్వాగతం (వరవేర్పు),  తిరు కళ్యాణం, ఆరుపడైవీడు పడి పూజ జరుగును , తదుపరి  అన్నప్రసాదం.

వేదిక : భగవాన్ శ్రీ రమణ  మహర్షుల వారి -  సాగరతీర రమణాశ్రమం , తాళ్ళపాలెం, మంగినపూడి బీచ్ వద్ద, మచిలీపట్నం. 

ఆహ్వానించు వారు: 

శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్, గొడుగుపేట, మచిలీపట్నం. 

Mobile : 99661 97938; 9059065452 ; 9247330323







Tuesday, 27 December 2022

Thaipusam Kaavadi festival Invitation - 2023 - తైపూసమ్ కావడి నగరోత్సవం ఆహ్వానం - 2023 ఫిబ్రవరి 5, ఆదివారం



          శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి  "ఆరుపడై వీడు" ఆరు శక్తి క్షేత్రాలలో జరుగు ఉత్సవమైన
 

"తైపూసమ్" కావడి సేవ నగరోత్సవము.


ఫిబ్రవరి 5 వ తేదీ 2023 , ఆదివారం ఉదయం 6.00 గంటలకు, 

మచిలీపట్నం  జిల్లా పరిషత్ సెంటర్ విఘ్నేశ్వర స్వామి  వారి  ఆలయం నుండి  , 270 కావడులు, 180 పాలకలశములతో "షట్కోణ యంత్ర"  పూజ జరిపించుకొని,  "పంబ ఉడుక్కై" మరియు "సన్నాయి మంగళ"  వాయిద్యాలతో   "ఫలణి కావడి పాదయాత్ర" వలె నగరోత్సవము పాతబస్టాండ్  "పర్వతవర్ధిని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ  రామలింగేశ్వర స్వామి " వారి దేవస్థానమునకు చేరును, తదుపరి కావడి ధారులచే శ్రీ వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తి కి అభిషేకం జరుగును. 

ఫిబ్రవరి 6 వ తేదీ 2023 సోమవారం  ఉదయం 7.00 గంటలకు "సుబ్రహ్మణ్య పాశుపతాస్త్ర హోమం" జరుగును. 

కావున భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి  కృపకు పాత్రులు కావలసినదిగా ప్రార్ధన.  

కావడి సేవకై సంప్రదించండి :  

కార్తికేయ సేవ ట్రస్ట్ (రి. 77 22), గొడుగుపేట, మచిలీపట్నం - 9247330323












Saturday, 23 January 2021


 Thaipoosam Kaavadi Festival - 2021 

::వెట్రి వేల్ మురుగన్ కు హారో హర::



తైపూసం కావడి నగరోత్సవం

 శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భక్తులకు విన్నపం 

ఆంధ్ర రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా గత 5 సంవత్సరాలుగా మచిలీపట్టణం లో మనం ప్రతి సంవత్సరం జరుపుకొను - అఖిలాండకోటి బ్రహ్మాండముల రక్షకుడు, దేవతా గణముల సర్వ సైన్యాధిపతి, జ్ఞాన శక్తి స్వరూపుడు అయిన శ్రీ సుబ్రహ్మణ్యుని తైపూసం కావడి నగరోత్సవం లో 200 కావడులు, 200 పాల కలశములతో సుమారు 2వేలకు పైగా భక్తులు తమ స్వహస్తాలతో స్వామికి అభిషేకం జరుపుకొనుట మరియు 3వేలకు పైగా భక్తులకు అన్నదానము జరుగుతున్నది.


ప్రతి సంవత్సరం కావడి నగరోత్సవంలో పాల్గొను భక్తులు వందల సంఖ్యలో అధికమవుతున్న కారణమున, భక్తుల ఆరోగ్యం మరియు కరోనా మహమ్మారి నివారణ-నిబంధనల దృష్ట్యా ఈ సంవత్సరం తైపూసం కావడి నగరోత్సవం మరొక విశేష దినములోన జరుపుకొనుటకు స్వామి అనుజ్ఞ అయినది.


కావున తైపూసం పర్వదినం, జనవరి 28 వ తేదీ 2021, గురువారం ఉదయం 7.00 గం.లకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తి, గొడుగుపేట లోని స్వామి గృహంలో భక్త బృందంచే ఉదయం పంచామృత అభిషేకం, భజన, ఆరుపడైవీడు పడిపూజా , భజన,  స్కంద షష్టి కవచం, తిరుప్పుగల్ పారాయణం మరియు 50 మంది నిరుపేదలకు స్వామివారి అన్న ప్రసాద వినియోగం జరుగును. 


కావున భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి  కృపకు పాత్రులు కావలసినదిగా ప్రార్ధన.

 

శ్రీ కార్తికేయ సేవ భక్తబృందం

గొడుగుపేట, మచిలీపట్టణం. 

http://karthikeyaseva.blogspot.com/







Sunday, 22 December 2019

THAIPOOSAM KAAVADI FESTIVAL - 2020 - MACHILIPATNAM


"తైపూసమ్కావడి సేవ నగరోత్సవము-2020 -  మచిలీపట్నం

“Thaipoosam” Kaavadi Festival -2020 - Machilipatnam





శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి "ఆరుపడై వీడు" ఆరు శక్తి క్షేత్రాలలో జరుగు ఉత్సవమైన 

"తైపూసమ్" కావడి సేవ నగరోత్సవము


ఫిబ్రవరి 8 తేదీ 2020 , శనివారం ఉదయం 6.00 గంటలకు, మచిలీపట్నం  జిల్లా పరిషత్ సెంటర్ విఘ్నేశ్వర స్వామి  వారి  ఆలయం నుండి  , 200 కావడులు, 200 పాలకలశములతో "షట్కోన యంత్రపూజ జరిపించుకొని,  "పంబ ఉడుక్కై" మరియు "సన్నాయి మంగళవాయిద్యాలతో   "ఫలని పాదయాత్ర" వలె నగరోత్సవము పాతబస్టాండ్  "శ్రీ రామలింగేశ్వర స్వామి " వారి దేవస్థానమునకు చేరును, తదుపరి కావడి ధారులచే స్వామి ఉత్సవమూర్తి కి అభిషేకం జరుగును

ఫిబ్రవరి 9 తేదీ 2020 ఆదివారం  ఉదయం 6.00 గంటలకు "సుబ్రహ్మణ్య పాసుపతాస్త్ర హోమం
మరియు  సాయంత్రం 5.00 గంటలకు స్వామి వారి తిరుకల్యాణం జరుగును.  

కావున భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి  కృపకు పాత్రులు కావలసినదిగా ప్రార్ధన.  

కావడి సేవకై సంప్రదించండి :  
శ్రీ కార్తికేయ సేవ భక్త బృందం, గొడుగుపేట, మచిలీపట్నం. -9247330323


*************

Respected Sir/Madam,

With the grace of lord Subrahmanya Swami , You are cordially invited to the Annual “Thaipoosam”  Kaavadi Festival procession with the following programme.

Procession starts From Vinayaka Temple, ZP Center, Machilipatnam and reaches to Parvathavardhini Sri Raja Rajeswari Sametha Sri Ramalingeswara swami Devastanam, Koneru Center,  Machilipatnam.

8th February 2020, Saturday : 
SCHEDULE : (At  Vinayaka Temple, ZP Center, Machilipatnam) :
6.00 Am :   Shatkona yantra Pooja to 200 paalkudams.
6.30 Am :   Aarupadaiveedu Kaavadi Pooja 200 Kaavadis.
7.00 Am :   Kaavadi Procession starts from Vinayaka Temple.

PROCESSION ROUTE
1. Vinayaka Temple.
2. Collectorate center.
3. District court center.
4. Bus stand center.
5. Revathi center.
6. Koneru center.
7. Ramalingeswara Swami Temple.






SCHEDULE (At  Parvathavardhini Sri Raja Rajeswari Sametha Sri Ramalingeswara swami Devastanam) :
11.30 Am:  Abhishekam to Subrahmanya Swami Idol by Kavadi and Paalkudam bearers.
12.30 Pm:  Annaprasadam.

9th February 2020 – Sunday :

6.30 Am : Mahaa Pasupatha homam at Mahaa-Siva Sannidhi.
9.00 Am : Prasadam.
5.00 PM :  Pallaki Seva
6.00 PM :  Tirukalyanam

Your presence, Participation, Wholehearted Co-operation, Generous Contribution and encouragement are requested for the successful completion of the Annual Thaipoosam Kaavadi Nagarotsavam,  Homam and Thirukalyanam – 2020.

Request to contact Bhaktha brundam to register participation: 
­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­SRI KARTHIKEYA SEVA BHAKTHA BRUNDAM, MACHILIPATNAM.
Cell:9059065452 ; 9247330323.
Visit: www.karthikeyaseva.blogspot.in







Friday, 3 May 2019

TIRUKALYANAM - 18.05.2019






Sri Subrahmanya Swami Vaikasi Visakam Tirukalyanam - 2019

Invitation 











Friday, 23 November 2018

THAIPOOSAM KAAVADI FESTIVAL - 2019- MACHILIPATNAM



Respected Devotees,

With the grace of lord Subrahmanya Swami, the Thaipoosam kaavadi Nagarotsavam (Grand procession) festival will be held Machilipatnam with the following programme.

On Monday : 21-01-2019 at 5.30 AM to 6.00 PM

From 

Vinayaka Temple, ZP Center, Machilipatnam 
TO 
Parvathavardhini Sri Rajarajeswari Sametha 
Sri Ramalingeswara Swami Temple, 
Machilipatnam.

5.30 Am :    Shatkona yantra Pooja to 300 Paalkalasam. 
5.45 Am:     Aarupadaiveedu Kaavadi Pooja 200 Kaavadis.
6.00 Am :    Kaavadi Procession starts from Vinayaka Temple.
11.30 Am:  Abhishekam to Subrahmanya Swami Idol by Kavadi and Paalkudam                             bearers.
12.30 Pm: Annaprasadam.
4.00 Pm :    Abhishekam & Mahaa Pasupatha homam at Mahasiva Sannidhi.
6.00 Pm :    Prasadam.

PROCESSION ROUTE
1. Vinayaka Temple.
2. Collectorate center.
3. District court center.
4. Bus stand center.
5. Revathi center.
6. Koneru center.
7. Ramalingeswara Swami Temple.






Request to contact Bhaktha Brundam to register kaavadi and paalkalasam.

Your presence, Participation, Wholehearted Co-operation, Generous Contribution and encouragement are requested for the successful completion of the Annual Thaipoosam Nagarotsavam and Homam -2019. 

SRI KARTHIKEYA SEVA BHAKTHA BRUNDAM, MACHILIPATNAM.
Cell: 9247330323 ; 9059065452 ; 9440217893 ; 9490011163 ;
 Visit: www.karthikeyaseva.blogspot.in