శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి "ఆరుపడై వీడు" ఆరు శక్తి క్షేత్రాలలో జరుగు ఉత్సవమైన తైపూసం కావడి సేవ నగరోత్సవం.
మచిలీపట్నం, జిల్లా పరిషత్ (ZP) సెంటర్, విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం నుండి, 300 కావడులు, 108 పాలకలశములతో "షట్ కోణ యంత్ర" పూజ జరిపించుకొని, "పంబ ఉడుక్కై" మరియు "సన్నాయి మంగళ" వాయిద్యాలతో "ఫలణి పాదయాత్ర" వలె నగరోత్సవము పాతబస్టాండ్ "పర్వతవర్దిని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి" వారి దేవస్థానమునకు కావడి నగరోత్సవము చేరును, తదుపరి కావడి ధారులచే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తి కి అభిషేకం జరుగును.
తేదీ. 01 ఫిబ్రవరి , 2026 ఆదివారం :
ఉదయం - 7.00 గం.కు : "తైపూసమ్" కావడి సేవ నగరోత్సవము ప్రారంభం ,
ఉదయం - 11.00 గం.కు : శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహా పశుపతాస్త్ర హోమం ప్రారంభం.
మధ్యాహ్నం - 1.00 గం.కు : ఏకాదశ ద్రవ్యములతో ఫలణి క్షేత్రం లో జరుగువిధంగా ఉత్సవ స్వామి వార్లకు మహా అభిషేకం
సాయంత్రం - 4.00 గం.కు : హోమం పూర్ణాహుతి జరుగును.
కావున భక్తులు పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసినదిగా ప్రార్ధన.
************
మాల/దీక్ష ధారణ తేదీలు :- మండల దీక్ష - 16 డిసెంబర్ 2025 ; భుజంగ దీక్ష - 31 డిసెంబర్ 2025 ; ఏకాదశ దీక్ష - 22 జనవరి 2026 ; షష్టి దీక్ష - 27 జనవరి 2026.
************
దీక్ష ధారణ మరియు కావడి సేవ వివరముల కొరకు సంప్రదించండి
శ్రీ కార్తికేయ సేవ ట్రస్ట్, (రి.77/22), గొడుగుపేట, మచిలీపట్నం
Cell: 90590 65452 ; 92473 30323 ; 96765 52550 ; 89190 96590 ; 77801 79858

.jpg)




No comments:
Post a Comment